కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు.
రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా డివిజన్ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జి. వసంత బాబు, డివిజనల్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |