దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఆటో స్టాక్స్‌లో విక్రయాల కారణంగా సూచీలపై ఒత్తిడి పెరిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా 6 శాతం, టాటా మోటార్స్ షేర్లు 2.46 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, HCL టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa