మాజీ సీఎం జగన్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్ పది నిమిషాలు కూడా ఉండకుండానే వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో జగన్ తీరుపై పాల్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. అది చేతకాకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజాశాంతి పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa