చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఓ నిరుపేద కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారు.
ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌డీ చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు వారు సంక్షేమ పాఠశాలలో చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa