AP: కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని చెప్పారు. అసైన్డ్ ల్యాండ్లకు దొంగ కనెక్షన్‌లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలు జరగకుండా అల్యూమినియంతో వైరింగ్ చేయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
![]() |
![]() |