మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం బుగ్గ గ్రామంలో నిర్మల్య షివిర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనుమానితుల నుంచి కళ్ల పరీక్ష, ఎక్స్-రే తీయడం జరిగిందని డాక్టర్ నిశాంత్ రావు తెలిపారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించి తగు సూచనలు చేశారు. హెల్త్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేడియోగ్రాఫర్ లహరి, కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa