భారతదేశం 2023లో ఔషధ ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉందని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రపంచ ఎగుమతుల వాటాలో ఇది 3% అని తెలిపింది. ఔషధాల నాణ్యత, భద్రత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ వృద్ధికి కారణమని ఆమె పేర్కొన్నారు. ఈ డేటా 2025లో ప్రచురించిన బెయిన్ అండ్ కంపెనీ పరిశోధన, విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa