ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గల ‘అధిస్తాన్’ (బ్రాండిక్స్) సంస్థ భారత్ భాగస్వామి దొరస్వామి తెలిపారు. బుధవారం ఆయన అమరావతిలో ముఖ్య మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్ సంస్థ పేరు ‘అధిస్తాన్’ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కుగా మార్పు, విస్తరణ, ఉపాధి పెంపు లక్ష్యాలను చంద్రబాబుకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa