పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది. అప్పులు భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పీఐఏ భారీ నష్టాల్లో నడుస్తుండడంతో పీఐఏలోని 100 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలోనే దీనిని అమ్మకానికి పెట్టగా IMF మెలిక పెట్టడంతో ఆగిపోయింది. దీంతో పీఐఏను మళ్లీ అమ్మేకానికి పెట్టింది.
![]() |
![]() |