గుండ్లమడుగు గ్రామంలోని లిటిల్ ఫ్యామిలీ ట్యూషన్ సెంటర్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్యూషన్ మాస్టర్లు లక్ష్మణ్ మరియు సోమశివం పాల్గొని విద్యార్థులకు సందేశం అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులందరు పరీక్షలు సమర్థవంతంగా రాసి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, ట్యూషన్ కు మరియు తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు.
![]() |
![]() |