తిరువూరు పోలీస్ స్టేషన్ నుండి మంగళవారం టెన్త్ ప్రశ్నపత్రం రెండో రోజు పోలీసుల బందోబస్తు నడుమ కేంద్రాలకు తరలించారు. తిరువూరు ఎస్సై కేవీ జెవి సత్యనారాయణ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఆయన తెలిపారు.
![]() |
![]() |