ధర్మవరం పట్టణంలో సర్వే నెంబర్ 650 -2లో ప్రభుత్వం ప్లంబర్స్ కి స్థలాలు కేటాయించిందని, అక్రమార్కులు దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని సీపీఐ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో వారు శుక్రవారం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరం సిపిఐ ఇన్ ఛార్జ్ ముసుగు మధు, పట్టణ ఇన్ ఛార్జ్ రవి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa