ముదిగుబ్బ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారపు సంతలో వేసవి సందర్భంగా మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలని సీపీఐ కోరింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం.
ప్రారంభించాలని ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పంచాయతీ అధికారి మంజుల, ఇన్ ఛార్జ్ ఎంపీడీవో సుధాకర్ తో చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.
![]() |
![]() |