దేశవ్యాప్తంగాఐపీఎల్ క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరు మండల ఎస్సై కిషోర్ బాబు ప్రజలకు సోమవారం పలు కీలక సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. బెట్టింగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పిల్లల ప్రవర్తనపై ఆర్థిక లావాదేవీలపై తల్లిదండ్రులు గమనించాలన్నారు.
![]() |
![]() |