కనిగిరి ప్రభుత్వం వైద్య శాలనందు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని కనిగిరి డిప్యుటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన , మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్షయ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది, నివారణ చర్యలను ప్రజలకు వివరించారు. క్షయ వ్యాధి మందులు వాడితే తగ్గిపోతుందని, వ్యాధిపై ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa