శ్రీకాకుళం నగరంలోని సమస్యలపై సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నగరవాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కేతవరపు శ్రీనివాసు మాట్లాడుతూ నగరంలో ప్రజా.
సమస్యలు అపరిష్కృతంగా ఏళ్ల తరబడి మొగ్గుతున్నాయని ప్రజల ఇబ్బందులను పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆస్తి పన్ను భారాలు వేయడంలోఉన్న శ్రద్ధ పనులు చేయడంలో లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa