గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీకి కొత్త ఊపును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు. పులివెందుల పర్యటనల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా వింటున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు కలవడానికి రావడంతో, ఇకపై అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
![]() |
![]() |