ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడ బుడగ జంగాల కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని జరిగిన క్యాబినెట్ తీర్మానాన్ని హర్షిస్తూ రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి శాలువాతో పూల మాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హక్కుల పోరాట సమితి జిల్లా యూత్ అధ్యక్షులు సిరిగిరి మద్ది, కోడుమూరు మండల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
![]() |
![]() |