భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఏప్రిల్ 5న సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 7న సీతారామలు మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. రాముల వారి బ్రహ్మోత్సవాలు దృష్ట్యా ఏప్రిల్ 12 వరకు స్వామివారి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
![]() |
![]() |