అనేక పోషకాలతో నిండి ఉన్న లవంగాలు అతిగా తింటే అనారోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. లవంగాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. వీటి వల్ల నోటిపూత సమస్య, కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. గర్బిణీలు, పాలిచ్చే స్త్రీలు లవంగాలను తినకపోవడమే మందిదని సూచిస్తున్నారు.
![]() |
![]() |