ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించడంతో 7 నెలల గర్భిణి తనిషా భిసే మృతిచెందిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. తనిషా తీవ్రమైన గర్భ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స కోసం ఆసుపత్రి రూ.10 లక్షలు డిమాండ్ చేసిందని, రూ.2.5 లక్షలు వెంటనే చెల్లించడానికి ఓకే చెప్పాం అని, కానీ ఆసుపత్రి వైద్యం చేయడానికి నిరాకరించిందని ఆమె భర్త సుశాంత్ భిసే ఆరోపించారు.
![]() |
![]() |