12 రోజులు మృత్యువుతో పోరాడి ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతి చెందింది. అంజలి ఆత్మహత్య దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.
ఆత్మహత్య కారకుడిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. నాగాంజలి సూసైడ్ నోట్ మేరకు ఇప్పటికే దీపక్‌ని అరెస్టు చేశామని, విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పవన్ తెలిపారు.
![]() |
![]() |