యూపీలోని ముజఫర్ నగర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. హత్య కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకోలేదని ఓ యువకుడిని దుండగులు కాల్చి చంపేశారు. 4 ఏళ్ల క్రితం జైద్ అనే యువకుడు హత్యకు గురి కాగా ఇర్ఫాన్ తన సోదరుడిని చంపినట్లు అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసును వాపస్ తీసుకోవాలని నిందితుడు అస్లాంను బెదిరించాడు. కానీ అతను వినకపోవడంతో మరో నలుగురితో కలిసి అతడిని కాల్చి చంపేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa