జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో రీ సర్వే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందని అన్నారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇంకా పొలం గట్లపై తిరుగుతూ ఉద్యోగులు సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రీ సర్వేను తప్పుల తడకగా నిర్వహించింది.. కానీ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిర్వహిస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa