మాజీ సీఎం జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా పైలట్, కో పైలట్‌కు 161 CRPC కింద సీకే పల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విండ్ షీల్డ్ దెబ్బతింటే హెలికాప్టర్‌ను ఏ విధంగా టేకాఫ్ చేశారని.
డెస్టినేషన్ పాయింట్‌కు వెళ్లకుండా హెలికాప్టర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు బుధవారం విచారణకు హాజరు కావాలని పైలట్ అనిల్ కుమార్‌తో పాటు కో పైలట్ శ్రయాజ్ జైన్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa