చైనాకు అమెరికా షాకిచ్చింది. తాజాగా మరోసారి సుంకాల మోత మోగించింది. చైనాపై 145 నుంచి 245 శాతానికి సుంకం పెంచుతూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే అమెరికాపై కూడా చైనా 125 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో, అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్ మరింత ముదురుతున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సుంకాల పెంపు వలన చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల ధరలు అమెరికాలో మరింత పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa