గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చాంబర్ లో గురువారం శానిటేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న స్వర్ణాంధ్ర- స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఉపయోగం లేని ఎలక్ట్రికల్ పరికరాలను సేకరించుటకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa