విశాఖలోని ఓ మ్యారేజ్ బ్యూరో అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను ట్రాప్ చేసి.. మత్తు ఇచ్చి అత్యాచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 30 మంది బాధితురాళ్ల నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa