మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ మండలం.
గుట్టూరు గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణను టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహిళలలో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa