రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు దబ్బల శ్రీరాములు పాలాభిషేకం చేశారు.
ఎస్సీ ఏ బి సి వర్గీకరణ కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలతో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలను కొనియాడారు. ప్రధానీ మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa