హెపటైటిస్‌లో 'ఎ' నుంచి 'ఇ' వరకు 5 రకాల వైరస్‌లున్నాయి. హెపటైటిస్-ఎ, ఇ కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకుతాయి. =హెపటైటిస్-బి ద్వారా కాలేయం దెబ్బతిని, దాని పనితీరు మందగిస్తుంది. క్రమేపీ అది లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. చివరి దశలో రక్తపు వాంతులు కావొచ్చు. హెపటైటిస్-బి, సి వైరస్ రక్తం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. లాలాజలం, వీర్యం, యోని స్రావాలతోనూ సంక్రమిస్తుంది. హెపటైటిస్-డిలోనూ బి లక్షణాలే కన్పిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa