AP: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించబోయి ఢీకొని బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందిలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa