రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం ప్రారంభించారు. టోర్నమెంట్ లో 46 క్రికెట్ టీఎంల తో 20రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఈ క్రికెట్ పోటీలను ఎంఎల్ఏ పరిటాల సునీత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎంఎల్ఏ సునీత మాట్లాడుతూ. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa