వినుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa