ధర్మవరంలోని రాప్తాడు రైల్వే గేట్ సమీపాన బుధవారం గుర్తుతెలియని యువకుడు (25) రైలు కిందపడి మృతి చెందాడు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు.
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa