చిత్తూరు నగరంలో ఈ నెల 4 న జరిగే నీట్ -ఏ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa