Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 18, 2019, 09:16 AM
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మ. 12: 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉ. 830 వరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa