Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 18, 2019, 09:47 AM
నేడు కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉ. 9 గంటలకు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో సభకు హాజరుకానున్నారు. మ. 12 గంటలకు రాయదుర్గంలో సభకు హాజరై అక్కడి నుండి మ. 2 గంటలకు రాయచోటిలో జరగనున్న సభకు హాజరవుతారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa