ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భారీ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 02:00 PM

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పని చేస్తున్న మా నాయ్యపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, ఎన్ ఎచ్ ఎమ్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని కోరారు. గుంటూరు డి ఎమ్ ఎచ్ ఓ కార్యాలయం నుంచి ఎస్ బి ఐ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa