రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం '6జర్నీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.
ఈ చిత్రాన్ని పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాతగా పాల్యం రవి ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు బసీర్ ఆలూరి చేపట్టారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. '6జర్నీ' చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa