నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని సోమవారం నగిరి సీపీఐ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేని వారికి ఇంటి కో పట్టాలు ఇవ్వాలని కోదండయ్య కోరారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మార్వో ను సీపీఐ కార్యదర్శి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa