ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబు పర్యటన వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 11:50 AM

అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం. బహిరంగ సభలు,రోడ్ షో ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు. మధ్యాహ్నం రెండు గంటలకు చింతలపూడి నుంచి ప్రచారం ప్రారంభించనున్న చంద్రబాబు. సాయంత్రం నాలుగు గంటలకు నూజివీడు బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు. రాత్రి ఏడు గంటలకు ఏలూరులో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు. ప్రచారానికి వెళ్లే ముందు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. మేనిఫెస్టో లో పెట్టిన హామీలతో జనంలోకి వెళ్లనున్న టీడీపీ అధినేత






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa