కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుకు సంబంధించి పత్రిక, మీడియా మరియు సోషల్ మీడియా కమిటీ కోకన్వీనర్ గా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను నియమించారు ఈ మేరకు మంగళవారం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని పేర్కొంది. ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్ గా నర్సీపట్నంకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ను నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa