బెంగళూరులోని క్వీన్స్ రోడ్‌లో టయోటా షోరూమ్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. హైలెట్ ఏంటంటే వర్షం పడుతుండగా.. కారులో మంటలు రావడం. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa