సింధూరం మామిడి పండులో విటమిన్ C, B1, B2, B3, B5 ఉంటాయి. మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ B6, ఇంకా రెడ్ సెల్స్ ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది. కణాల ఆక్సీకరణ నష్టం నుండి బయటపడేసే విటమిన్ E ఇందులు సమృద్ధిగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి, ఎముకల పటిష్టతకు విటమిన్ K చాలా అవసరం. ఇది ఎక్కువగా ఉంటుంది. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన విటమిన్ B9 కూడా ఇందులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa