ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు : చదలవాడ క్రిష్ణమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 07:01 PM

తిరుపతి  : వివాదాలకు దూరంగా 25యేళ్ళు రాజకీయంలో  ఉన్నా  జనసేనపార్టీ  అభ్యర్థి చదలవాడ క్రిష్ణమూర్తి అన్నారు .ఈ రోజు మీడియా తో మాట్లాడారు ... తిరుపతి నుంచి నన్ను పోటీ చేయమని పవన్ కళ్యాణ్ సూచించారు. సిపిఎం, సిపిఐ, బిఎస్పీ పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహిస్తా. జనసేన  మ్యానిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. మాట ఇచ్చి తప్పని గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ . జనసేనపార్టీ  అభ్యర్థులను  ప్రజలు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa