రాష్ట్రంలో అస్త్రం యాప్‌ను హోంమంత్రి అనిత ఆదివారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశాఖ వాసిగా ట్రాఫిక్ కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, అందుకే పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్‌ను తేవాలని ఆలోచన చేశామని అన్నారు. టెలిగ్రామ్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని, 3 నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa