తణుకు నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత మహిళలను నీచంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. అమరావతిని, మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని, అలాగే మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa