కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే ఏపీ పరిస్థితి ఏమై ఉండేదో అని అన్నారు ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్. ‘సుపరిపాలన-తొలి అడుగు’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేసింది. మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి కల్పించింది. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాం. ఈ మార్పు తీసుకురావడానికి మేము యుద్ధమే చేశాం. చంద్రబాబు విజన్ వ్లలే పెన్షన్ పెంపు సాధ్యం అయింది’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa