పేదలకు ఇంటి స్థలాలు పేదలకు పంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీవో నెంబరు 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలు పొందాలంటే అర్హతలు కొన్ని ఉండాలని పేర్కొంది. అర్హత కలిగిన వారికి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో గరిష్టంగా 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు అందించనుంది. అయితే తాజాగా మార్గదర్శకాలను కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa